OpenArt Free 20K Credits | Claim Offer

AI Images & Videos Freeగా ఎలా Create చేయాలి?

AI ప్రపంచం రోజు రోజుకీ వేగంగా మారుతోంది.
ఇప్పుడు ఒక కొత్త update internet లో బాగా  వైరల్ అవుతోంది…

అదే — OpenArt!

ఈ platform కొత్త users కి freeగా 20,000 credits ఇస్తోంది అని చాలామంది social mediaలో చెబుతున్నారు.
ఈ credits తో cinematic AI images, thumbnails, reels visuals, even AI videos కూడా create చేయొచ్చు.

ఈ OpenArt అసలు ఏమిటి?
20K credits ఎలా వస్తాయి?
వాటితో ఏమి చేయొచ్చు?

ఈ blogలో పూర్తిగా తెలుసుకుందాం 🔥

OpenArt అంటే ఏమిటి?

OpenArt Official Website

OpenArt అనేది AI image generation platform.
ఇక్కడ మీరు ఒక prompt type చేస్తే…

AI మీకు ultra realistic images create చేస్తుంది.

ఉదాహరణకు:

  • Mythology thumbnails
  • Krishna images
  • Cinematic posters
  • Anime art
  • AI reels visuals
  • YouTube thumbnails
  • AI avatars

ఇవన్నీ కొన్ని secondsలో తయారవుతాయి.

20K Free Credits నిజమేనా?

కొన్ని promotional offers & referral eventsలో
కొత్త users కి bonus credits ఇస్తుంటారు.

కొన్నిసార్లు:

  • sign up bonus
  • daily rewards
  • invite rewards
  • special events

ద్వారా thousands of credits వస్తాయి.

అందుకే చాలామంది creators ఇప్పుడు OpenArt use చేస్తున్నారు.

ఈ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండి.

OpenArt లో ఏమి create చేయొచ్చు?

1. YouTube Thumbnails 🔥

తెలుగు mythological thumbnails చాలా cinematicగా తయారవుతాయి.

Example prompts:

  • “Dark Shani Dev cinematic thumbnail”
  • “Krishna glowing heart mystery”
  • “Kalki avatar apocalyptic scene”

2. AI Videos 🎬

కొన్ని models ద్వారా image to video కూడా చేయొచ్చు.

ఉదాహరణకు:

  • Krishna walking
  • Shiva opening third eye
  • Hanuman flying scenes

3. Instagram Reels Visuals

viral devotional reels కోసం cinematic visuals create చేయొచ్చు.

4. AI Photo Editing

మీ photo upload చేసి:

  • god background
  • cinematic lighting
  • anime style
  • dark fantasy style

లో మార్చుకోవచ్చు.

Telugu YouTubers కి ఎందుకు useful?

ప్రస్తుతం devotional + mystery content చాలా trendలో ఉంది.

అందుకే creators ఇప్పుడు:

  • AI thumbnails
  • AI story visuals
  • AI shorts

వాడుతున్నారు.

ముఖ్యంగా:

  • Krishna mysteries
  • Shiva stories
  • Kalki topics
  • Shani Dev videos

కి AI visuals బాగా viral అవుతున్నాయి.

OpenArt ఎలా use చేయాలి?

Step 1:

OpenArt website open చేయండి.

Step 2:

Google accountతో sign up అవ్వండి.

Step 3:

Prompt boxలో మీ idea type చేయండి.

Example:“Ultra realistic Shani Dev cinematic dark background 16:9 thumbnail”

Offer Claim Link :- https://l1nq.com/woiekxy

Leave a Comment